Type Here to Get Search Results !

క్రీస్తుని ఆత్మమా- శుద్దీకరించు ( kristhuni athmama - sudhikarinchu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


క్రీస్తుని ఆత్మమా- శుద్దీకరించు నా యాత్మను

క్రీస్తుని శరీరమా- రక్షణ తిధిగా నుండు

రక్షకుని రక్తమా- మీ ప్రక్కనే ముంచు

ప్రక్కనుండి కారు- జలమా ప్రోక్షించు


వారి వేదనలు- మా బల సహాయములు

ఓ దీన యేసువా - నన్ విని రక్షించు

మీ గాయములందు నన్ను దాచుము

కాన సదా మిమ్ము ఎడబాయను


మా శత్రువుల నుండి- కాపాడి రక్షింపుము

మరణ వేళలందు- నన్ను చే కొనండి

నన్ను మీ యొద్దకు- జేర బిలువుము

అర్చకులలో మిమ్మా రాధించుటకు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section