Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కరుణామయుడా దీవించు మమ్ము
కొలువగా మేమెప్పుడు దేదీప్యమానమై
కృతజ్ఞత స్తుతులు నీకు చెల్లింతు నిరతం
దూతల గీతాలతో ఆరాధించేమయ ||2|| ||క||
1. నా తోడు నీడగా నా పాట పల్లవిగా
నీదు వాక్కులో నిలకడై ఉండగా ||2||
నీదు మార్గంలో నీతితో నడువగా ||2||
నీదు ఆజ్ఞలను అనుసరింపగా ||2|| ||క||
2. మా ప్రాణకర్తగా మా ముక్తిదాతగా
నీదు ప్రేమతో పాలివరమై ఉండగా ||2||
నీ దేహమందును ఏకమై ఉండగా ||2||
నీ ఆత్మశక్తితో జీవించగా ||2|| ||క||