Type Here to Get Search Results !

కరుణా సంపన్నుడా ( karuna sampanuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 

పల్లవి: 

కరుణా సంపన్నుడా - బహు జాలిగల ప్రభువా

దీర్ఘ శాంతం ప్రేమ కృపయు నిండియున్న ప్రభువా

నా యేసు రాజా స్తోత్రం - స్తోత్రం నే జీవించుదాక ప్రభూ

1 వ చరణం.. 

స్తుతి ఘన మహిమలెల్ల నీకే చెల్లింతుము

ఇంపుగ స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసెద

నా యేసు రాజా స్తోత్రం - స్తోత్రం నే జీవించుదాక ప్రభూ

2 వ చరణం.. 

పిలిచెడి వారికెల్ల దరిలో ఉన్న వాడా

మనసారా పిలచి స్వరములు వినినా విడుదల ఇచ్చువాడా

నా యేసు రాజా స్తోత్రం - స్తోత్రం నే జీవించుదాక ప్రభూ

3 వ చరణం.. 

సృష్టి మొదలుకొని - మాకై శ్రమ పడిన

ద్రోహిగా బ్రతికే నన్ను విమోచించి 

నవ జీవము నిచ్చితి

నా యేసు రాజా స్తోత్రం - స్తోత్రం నే జీవించుదాక ప్రభూ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section