Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కరుణమయ కృప హృదయా
చేస్తాము వందనం ప్రతి నిత్యం
ప్రార్థించే ప్రజలకు చేయి కోరు సుఖం
దినం దినం పెరుగుతుంది పాపుల పుస్తకం
అందుకనే ప్రభు యేసుని
ప్రార్థించు ఈ దినం ||క||
1. ఈ సృష్టికి ఈ జగతికి అర్ధం ఎంటీ ప్రభు
అవ్వ ఆదాముల కథ చెప్పు..
యేసు ప్రభువా ..||2|| .
పరిశుద్ద గురి దేవుని
పంపించి ప్రభువా ||2||
పరిశుద్ధత విలువలు తెలుపవా ||క||
2. నువ్వు మోసిన ఆ సిలువ
మా కోసం యేసయ్యా
మా స్వార్ధం కోసమే
మిమ్ము బలిచేసామయ్య
అంతటి ఓ త్యాగశీలి
మా యేసు ప్రభువా. ||2||
మీ రాక కోసమై . :
ఎదురుచూసినామయ్య ||క||