Type Here to Get Search Results !

కలవరపడవలదు నీవు ( kalavarapadavaladhu nivvu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కలవరపడవలదు - నీవు కలవరపడవలదు

యేసు నిన్ను వదలిపెట్టరు ఆ యేసు నిన్ను వదలిపెట్టరు


1. ముళ్ళ మకుటం నీ కోసమే - రక్తమంత నీ కోసమే

పాపమంతా సమర్పించు (నీ) పరిశుద్ధునిగా అవుతావు - ||కలవర|| 


2. కల్వరి శిఖరముపై - గాయపడ్డ యేసుని చూడు

చేయి చాచి పిలుస్తున్నాడు (తన) కన్నీటితో పరుగిడి రండి మీరు ||కలవర|| 


3. ఎల్లప్పుడు నీతో ఉన్నాడు - చేయిపట్టి నడిపిస్తాడు

కన్నీటిని తుడిచే దేవుడు (నీ) - కంటి పాపవలె కాచే దేవుడు - ||కలవర|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section