Type Here to Get Search Results !

కల్వరి నాధా కరుణించవా ( kalvari nadha karuninchava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. కల్వరినాధా కరుణించవా !

కరుణించి నన్ను కాపాడవా 


1. పరమదయాళు యేసయ్యా

పాపవిమోచక యేసయ్యా 

పరమ పవిత్రుడ యేసయ్యా ||2|| 


పరమ వైద్యుడా యేసయ్యా 

శుభముల నొసగు శ్రీకర యేసా 

నీకే ప్రస్తుతి శ్రీ క్రీస్తా ||2|| ||క|| 


2. దావీదు తనయా దయచూపవా 

దయతోడ మమ్ము దరిచేర్చవా ||2|| 

దయాసాగరా యేసయ్యా 

దీనబంధు యేసయ్యా ప

రమ పవిత్రుడ యేసయ్యా 

పరమ వైద్యుడా యేసయ్యా 

శుభముల నొసగు శ్రీకర యేనా 

నీకే ప్రస్తుతి శ్రీ క్రీస్తా ||2|| ||క|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section