Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-10
ప. కుమ్మరి కుమ్మరి నా జీవన దాయక
జిగటమన్నైన నావంక చల్లగ చూడుమయ్యా
కో. యేసునాధా యేసునాధా
యేసునాధా నా జీవన దాత ||2||
అల్లెలూయా... అల్లెలూయా...
అల్లెలూయా... నా జీవనదాత
1. పనికిరాని పాత్రయని త్రోసి వేయకుమా
పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా ||యే||
2. లేఖనమందలి పాత్రులు యేసుని స్తుతించును
నన్ను కూడ పాత్రగా మార్చి వేయుమా ||యే||