Type Here to Get Search Results !

కృపగల దేవా ( krupagala deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: సంగమం-15 


ప. కృపగల దేవా నా ప్రియ స్వామి 

నమస్కారము నమస్కారము 


1. మా మంచి కాపరి మా ప్రియ మేపరి

నమస్కారము నమస్కారము 


2. పరమ వైద్యుడు నా ప్రియ యేసు 

నమస్కారము నమస్కారము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section