Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కరుణాసాగరా జై ఏసునాధా
పాపులరక్షక జై యేసునాధా
దేవాది దేవుడ జై ఏసునాధా
మృతినే గెలిచిన జై జేసునాధా
మరియా నందన జై ఏసునాధా
పరమ పవిత్రుడ జై ఏసునాధ
జగముల నేలే జై ఏసునాధా
శరణం శరణం జై క్రీస్తునాధా