Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కరుణజూపి కావుమయ్యా
కరుణమూర్తి యేసయ్యా
కో. నీవే నాకు అభయము
నీవే నాకు శరణము ||2|| ||క||
1. నీదు దివ్య రక్తముచే కడుగుము
నన్ను యేసయ్యా ||2|| ||నీ||
2. నీదు దివ్య ఆత్మతో నింపుము
నన్ను యేసయ్యా ||2|| ||నీ||
3. హల్లెలూయ హల్లెలూయ
హల్లేలూయ పాడుదాం ||2|| ||నీ||