Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కృతజ్ఞత స్తోత్రముతో యేసుని
ప్రతి క్షణం స్తుతించెదము
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త
ఆదుకొనే తండ్రి మన ప్రభువు
1 ఎరికో గోడలు అడ్డువచ్చిన -
యేసు నీ ముందుండును
పాడెదము స్తుతించెదము -
గోడలు కూల్చెదము హల్లెలూయా
2. ఎర్ర సముద్రము చుట్టుముట్టిన -
సిలువ నీడ ఉంది
సముద్రముపై నడచిన యేసు -
నీతోనే నడుస్తాడు హల్లెలూయ