Type Here to Get Search Results !

కలువరి బలిలో పాల్గొనరే ( kaluvari balilo palgonarare Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: కలువరి బలిలో పాల్గొనరే 

రుధిర రహితమగు ఈ పూజ ||క|| 

1. త్రియేక దేవుని స్తుతి మహిమలకై 

మోక్ష వాసుల మోదముకై 

ఉత్తరించు స్థల ఆత్మల ముక్తికై

తిరుసభ వృద్ధి విజయము కొరకై ||క|| 


2. పాపాత్ములమగు మనరక్షణకై

జ్ఞాన శత్రువుల నోడించుటకై 

దేవ దివ్య వర ప్రసాదములకై

భక్తితో శ్రద్దతో ముకుళిత హస్తులై ||క|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section