Type Here to Get Search Results !

కలువరి గిరిలోన ( kaluvari geerilona Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కలువరిగిరిలోనా ` తలువలమగు మాకై

శ్రమలొంది నావయ్యా ` శిలువొంది నావయ్యా.... llకువరిll 


1 వ చరణం.. 

యిల పాపము ` చేసిన దెవరు ` యిలలోని మనుజులెగా

పలు గాని చేష్టలతో ` నిను శ్రమలొందించిరిగా llయిలపాపll 

విసిగించియు ` శృతి మించియు ` చేశారు పాపములు

వేశారు నిను శిలువా llకువరిll 


2 వ చరణం.. 

మా పాపము తీయుట కొరకై ` బలియైతివా ప్రభువా

నే సిల్వ `రక్తముతో ` తొలగెను మా పాపము llమా పాపll 

విలువైనది ఘనమైనది ` వేరెవ్వరివ్వనిది

నీ ప్రేమ మనుజులపై  llకలువరి గిరిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section