Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప కలువరి సిలువ ప్రేమ-ప్రేమ
నాకై బలియాగం చేసిన ప్రేమ ||2||
ఎలా మరతునయా ఎలచాటుదునయ్యా||2||
నా జీవితం చాలదే - నాజ్ఞానం చాలదే||క||
1. సిలువను మోసిన ప్రేమ
నా శ్రమలనుభవించిన ప్రేమ ||2||
సృష్టికర్త ప్రేమ -శాశ్వతమైన ప్రేమ ||2||
యేసుక్రీస్తు ప్రేమ - కల్వరి ప్రేమ ||2|| ||క||
2. మరణము గెలిచిన ప్రేమ
నను మనిషిగా మార్చిన ప్రేమ ||2||
మధురమైన ప్రేమ- మరువలేని ప్రేమ ||2||
యేసుక్రీస్తు ప్రేమ- కల్వరి ప్రేమ ||2|| ||క||