Type Here to Get Search Results !

కలువరి సిలువ-సిలువలో విలువ ( kaluvari siluva - siluvalo villuva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కలువరి సిలువ-సిలువలో విలువ 

నాకు తెలిపెనుగా 

కలుషము బాపగ-కరుణను చూపగ 

నన్ను వెదికెనుగా 

అజేయుడా-విధేయుడా-సజీవుడా 

సంపూర్ణుడా ||2|| ||కలువరి|| 


1. కష్టాలలో/ నా/నష్టాలలో 

నన్నాదుకున్నావయ్యా 

వ్యాధులలో/నా/బాధలలో 

కన్నీరు తుడిచావయ్యా 

మధురమైన ప్రేమ మరువగలనా దేవా ||2|| 

అనుక్షణం నీ ఆలోచన 

నిరంతరం నాకు నిరీక్షణ ||2|| ||కలువరి|| 


2. ద్రోహానికై/నా/మోసానికై 

నీ రక్తాన్ని ఓడ్చావయ్యా 

పాపానికై/నా శాపానికై 

మరణించి లేచావయ్యా 

చెరగని నీదు ప్రేమ-తరిగిపోవున దేవా ||2|| 

అజేయుడా-విధేయుడా-సజీవుడా 

సంపూర్ణుడా ||2|| ||కలువరి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section