Type Here to Get Search Results !

కల్వరి గిరిపై నిలచియు ( kalvari geeripai nilichiyu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

కల్వరి గిరిపై నిలచియు - 

కరుణతో క్రీస్తు పిలచెను

వరనిధి యేసుని చేరగను

తరుణం యిదియే పరుగిడ రారే ||2||


1 వ చరణం.. 

గానము చేయుచు కదుడీ - గమ్యము అదియే కాంచుడీ ||2||

ఆయన స్వరమే వినబడగాt ||2||

తలపుల తలుపులే తెరువబడేllకల్వరి ll 


2 వ చరణం.. 

ఆ ప్రభు పలుకే అమృత ధారలు 

ఆయన పిలుపు అమరపు దారి ||2||

ఆ క్రీస్తునాధం హృదయ వినోదంt ||2||

యేసు బోధన మదిలో దీప్తిllకల్వరి ll 


3 వ చరణం.. 

యేసుస్వామి గాధల బహుబోధనల

మనకు తెలుపగ మహిత మాన్యులు 

ఈ ధరణియందు దీర్ఘదర్శులు పల్కులొల్కిరి

ఆ ప్రేషితాత్ములు దైవవాక్యము నాలకించుదముllకల్వరిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section