Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కల్వరిగిరిలోనా ` శిల్వాలో శ్రీయేసు
పలు బాధ లొందెను ` ఘోర బాధలు పొందెనూ llకల్వరిగిరిలోనll
నీ కోసమే ` అది నీ కోసమే ||2||
llకల్వరిగిరిలోనll
1 వ చరణం..
;ప్రతి వానికీ రూపమిచ్చి ` అతనికి రూపు లేదు ||2||
పది వేలలో అతి ప్రియుడూ ` పరిహాసమునొందినాడూ ||2||
నీ కోసమే ` అది నీకోసమే ||2||llకల్వరిగిరిలోనll
2 వ చరణం..
అందరి దోషము మోయబడి ` పొందెను ఘోర వ్యాధి ||2||
విలువైన గాయాలు పొంది ` విలువైన స్వస్థత నొంది ||2||
నీ కోసమే ` అది నీకోసమే ||2|| llకల్వరిగిరిలోనll