Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కల్వరి సిలువ ప్రేమ - నాకై బలియాగం చేసిన ప్రేమ
ఏ మరతునయా - ఏ చాటుదునయా
నా జీవితం చాదే - నా జ్ఞానం చాదే
1 వ చరణం..
సిలువను మోసిన ప్రేమ .... (మా) శ్రమను - భరించిన ప్రేమ ll 2 ll
సృష్టికర్త ప్రేమ..... శాశ్వతమైన ప్రేమ ..... ll 2 ll
యేసు క్రీస్తు ప్రేమ - కల్వరి ప్రేమ
2 వ చరణం..
మరణము - గెలిచిన ప్రేమ (నను) మనిషిగ మార్చిన ప్రేమ ll 2 ll
మధురమైన ప్రేమ..... మరువ లేని ప్రేమ .... ll 2 ll