Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కల్వరిలోన నా ` ప్రభువు కార్చెను
రుధిరము ఖలునకై ` నా శాపము
తీరిన దారుణిన్ ` స్తుతి గీతము సాగెను ` ఆ నదిన్..... llకల్వరిll
1 వ చరణం..
దూరస్తుడనై యుంటిని ` నా దరికాయనే వచ్చెను ||2||
దురితమున్నియు బాపెను ` తన దేహము నా హృది చేసెను ||2|| llక్వll
2 వ చరణం..
ఆదరణే లేకుంటిని ` నా కాపద్భాంధవుడాయెనే ||2||
శరణని వేడితే తోడనే ` నా కరుణే చాని పలికెను ||2|| llక్వll
3 వ చరణం..
తల్లిదండ్రుల ప్రేమలు ` తరుగును కాము మారగ
మారనీ శాశ్విత ప్రేమకు ` నే బానిస నైతినీ నా ప్రభూ ||2|| llక్వll