Type Here to Get Search Results !

కారణజన్ముడగు ఏసుదేవా ( karanajanmudagu yesudeva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కారణజన్ముడగు ఏసుదేవా

భారమగు సిలువ మోసుకొని

భారముగ అడుగులు వేసుకొని

కలువరి గిరికే నడిచావా

నీ త్యాగముతో మము రక్షించావా


1 వ చరణం.. మానవరక్షణకై మరణించగ నీవు

చీకటి లోకములో క్రమ్ముకొనెను

భూమి అంతయు దద్దరిల్లెను

మానవత్వమే మేలుకొనెను


2 వ చరణం.. కరములు చాచి శ్వాసను వదలగ

గిరులు తరులు శిరమును వంచెను

ఉరుములు మెరుపులు ఏకమాయెను

నరులపాపము దూరమాయెను


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section