Type Here to Get Search Results !

కొనియాడెదన్ విమలాత్ముని ( koniyadedhan vimalayhmuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కొనియాడెదన్ విమలాత్ముని

వీనులకింపు మీర

కరుణామయుండు క్రీస్తేసయ్యా 

కీర్తించి స్తుతించెదన్ 


1 వ చరణం.. అనుదినము నే చేయు అతిక్రమములు

కలిగించె పలు బాధలన్ 

ఎనలేని నీ ప్రేమ ఎడబాసితి

కరముంచి కాపాడరా ||కొనియా||


2 వ చరణం.. కలువరిలో నీ ప్రేమ నను మార్చెను

నే వింటి నీ పిలుపును

కలుషంబులను వీడే నా యేసువా

కనిపించే నీ మార్గముల్. ||కొని||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section