Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కరుణామయుండు హల్లేలూయా
యేసునాధుండు హల్లేలూయా
నేడే ఉత్ధానమాయె ప్రార్ధించరండు
కీర్తించరండు అల్లేలూయా గీతాలతో
హల్లేలూయా 4
1 వ చరణం..
ప్రేమించాడు ప్రేమించమన్నాడు నీశత్రువునునీవలే
ఆదరించాడు అక్కునచేర్చాడు
పాపులకన్నీరు తుడిచాడు
ప్రభుయేసే కరుణామయుడై
మన బాసటగా నిలిచాడు ||కరుణా||
2 వ చరణం..
దీనాత్ములను ధన్యులని అన్నాడు
స్వర్గరాజ్యము వారిదేనని
భూమ్యాకాశములు నశియించినను
తన వాక్కులు స్థిరమన్నాడు ||కరుణా||