Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కరుణామూర్తి - కలువరినాధా
నా సర్వస్వం - నీవే దేవా
కరుణించి - నన్ను కాపాడినావు
నిండుగా మెండుగా - దీవించినావు ||2||
1 వ చరణం..
ఇన్నేళ్లు నన్ను - నడిపించినావు
నీ సేవలో నను మురిపించినావు ||2||
జీవితమంతా - నీ కంకితం
నీకే ప్రభువా - నా సర్వముllకరుణll
2 వ చరణం..
వందనమయ్య - నా యేసువా
డెందము నిండ - నీ వేసుమా
నీ అండనాకు తోడుగ నుండ
జీవితమంత - నీకే సుమాllకరుణll
3 వ చరణం..
దావీదు తనయా సుస్వాగతం
ఓ క్రీస్తురాజా ఘనస్వాగతం ||2||
జీవితమంతా నీ కంకితం
నీకే ప్రభువా - నా సర్వముllకరుణll