Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కళ్యాణమన్నింటిలో ఘనమైన కార్యం
దేవత్వములోన ఇది గొప్ప మర్మం
క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం
1 వ చరణం..
వరుడా వినుమా నీ వీ సందేశం 2
క్రీస్తుకు మాదిరి నీ జీవితం
సంఘమమే శరీరానికి
క్రీస్తే శిరసై ఉన్నట్లుగా
నీ భార్యకు నీవే శిరసువై
నీ వెనుకే నుంచి పోషించి
సంరక్షించడమే నీ ధర్మం
2 వ చరణం..
వధువా వినుమా నీ వీ ఉపదేశం
మాదిరి నీవు సంఘానికి
సంఘము క్రీస్తుకు విధేయత
చూపు చున్నట్లుగా
నీ భర్తకు విధేయయురాలవై
ఇకాయనకి భయపడి గౌరవించి
లోబడియుండుటయే నీ ధర్మం