Type Here to Get Search Results !

కానాపల్లె కళ్యాణవేళ ( kanapale kalyanavela Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కానాపల్లె కళ్యానవేళ సుందర శుభవేళ - 

దూరమైనా కాని బంధువులు

మిత్రులు వచ్చినారు పెళ్ళికోసం - 

కమ్మని పాటలతో చక్కని ఆటలతో ఆనంద హేళలతో సాగింది కళ్యాణం 


1. తక్కువ పడెను ద్రాక్షరసము నాటి విందులో

కలవరి పడిరి విందును నడిపెడి పెద్దలు బాధతో

ఎరిగిన మేరి యేసును చేరి మనవిని చేసెను

స్త్రీ నీకు నాకేమని పలికిన ప్రభువే - 

తల్లిమాట దాటక చేసే అద్భుతమే 


2. నీళ్ళను నింపిన బానల చెంత ప్రభువు వచ్చెను

నీటిని ద్రాక్షారసముగ మార్చి మహిమను చూపెను

త్రాగిన వారు రుచిని చూసి అచ్చెరువొందెను

చేసే మాత మాటకె తొలి అద్భుతమే దైవపుత్రుడేనని నమ్మిరి శిష్యులు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section