Type Here to Get Search Results !

కురిసింది నవ్వులవాన ( kurisindhi navulavana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కురిసింది నవ్వులవాన 

వివాహ శుభసమయాన 

నాలో కలిగే సందడి-నాలో కలిగే సవ్వడి 

హృదయాలు స్పందించే వేళ-ఈ వేళ ||కురిసింది|| 


1. కోయిలమ్మ పాడే కమ్మనైన ఏదో రాగం

వాగులమ్మ సిగ్గు తొందరల్లా ఏదో భావం 

ఒంటరి జీవితం జంటగ మార్చిరి 

ఇరు హృదయాలను ఒకటిగ కూర్చిరి 

దేవుడే కలిపిన జంట

వీడిపోని అనుబంధం ||కురిసింది|| 


2. గోరుమామి రెమ్మ పూచెనమ్మ అనురాగం

మరువకూడదమ్మ చేసుకున్న ఈ ప్రమాణం 

వాక్యపు వెలుగులో- బ్రతుకులు పండగా 

దేవుడు తోడుగా - నీతో నుండగా 

సాగేటి ఈ బంధం-వీడిపోని అనుబంధం ||కురిసింది|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section