Type Here to Get Search Results !

కరుణా వర ప్రదాతా-మా అన్నాంబా ( karuna Vara pradhatha - maa annanbha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కరుణా వర ప్రదాతా-మా అన్నాంబా 

కమనీయము-కడురమ్యము 

నీ విశ్వాసం మాకాదర్శం ||2|| 

మా అన్నాంబా-కరుణాహృదయా 

మరియకు మాతా-దయగల చరితా ||2||

అందుకే అందుకో మా వందనం ||2|| ||కరు|| 


1. దేవుని వరములు పొందిన మాతా

సకల పునీతుల - సహాయమాతా ||2|| 

మరియతల్లిని-కన్నతల్లిగా' ||2||

నీ జన్మ ధన్యం ||2||

||మా అన్నాంబా|| ||కరు|| 


2. సన్మనస్కులతో - నిత్యము గడిపే 

దీర్ఘదర్శుల - వాక్కువు నీవే ||2|| 

అజరామరము - అమృతమయము ||2||

నీ మాతృ హృదయం ||2||

||మా అన్నాంబా|| ||కరు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section