Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కారా రావా పూజ్య అంతోని వారా
రావా మము గావా ||2|| అ .... అ ... అ .....
1 స్పానీయ సీమయందు భాసిల్లి మించినావు
జ్ఞాన పూరితమైన పాత్రను పూనితివి||కావా||
2 పిశాచి దుష్ట గుణముల్ దరిజేరి నీయకుండ
మహా దీక్షతోడను నీవు పరమేశుగోల్చినావు .||కావా||
౩ సంద్రాన మీనంబులకు సత్యోపదేశామిచ్చి
అత్యావసారమైన సత్యాలు నేర్పినారు ||కావా||