Type Here to Get Search Results !

కావా రావా ( kavva rava Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కావా రావా పూజ్య అంతోనివారా

రావా మముగావా ||2||

ఆ....ఆ....ఆ.....ఆ....


1 వ చరణం.. 

స్పానీయ సీమయందు భాసిల్లి మించినావు

జ్ఞాన పూరితమైన పాత్రను పూనితివి llకావాll 


2 వ చరణం.. 

పిశాచి దుష్ట గణముల్‌ దరిజేర నీయకుండ

మహా దీక్షతోడను నీవు పరమేశు గొల్చినావు llకావాll 


3 వ చరణం.. 

సంద్రాన మీనంబుకు సంత్యోపదేశమిచ్చి

అత్యావసారమైన సత్యాలు నేర్పినావు llకావాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section