Type Here to Get Search Results !

కృపను చూపుమా నెపము బాపుమా ( krupanu chupuma nepamu bhapuma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కృపను చూపుమా నెపము బాపుమా - 

జపము చేసితి శరణు కోరితీ 

అంతోనివారా అంతోనివారా 

అంతోనివారా అంతోనివారా 


1. నోరులేని జీవులపై చూపినావు జాలిని 

దైవ ప్రేమ ఏపాటిదో తెలిపినావు వాటికి 

ఆ చరితము వినిన మేము అచ్చెరువున వచ్చితిమి 

అంధకార బ్రతుకునకు అందించుము సందేశం 


2. రోగులైన జోగులైన శరణు కోరువారిని 

జాగు విడచి బాగు చేయు అద్భుతాల స్వామివి 

నీ మహిమను వినిన మేము నీ చెంతకు చేరితిమి 

మా అహమును అణచి నీవు ఆదరించుమందరిని


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section