Type Here to Get Search Results !

కమ్మని జీవాహారం ( kamani jeevaharam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ష కమ్మని జీవాహారం-రమ్మని పిలిచెను నిన్ను||2|| 

లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా 

కమ్మని జీవపానం రారమ్మని పిలిచెను నిన్ను 

లొకొనుము కడుభక్తితో ||2|| 


1. ఆకాశం భూమిని సృజించిన దేవుడు 

ఆదరణతో ఈవేళ పిలుచుచున్నాడు 

ప్రకృతిని అందముగా మలచిన 

ఆ దేవుడు పరవశాన నిన్ను పిలుచుచునా

రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. ||2|| 


2. ఆదియు అంతము లేనట్టి దేవుడు

ఆర్తితోడ నిన్ను పిలుచుచున్నాడు 

ఆకాశమంతయు ఆసీనుడైనవాడు 

ఎలుగెత్తి ఎదలోనికి పిలుచుచున్నాడు

రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section