Type Here to Get Search Results !

కనులకు విందు ( kanulaku vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కనులకు విందు కమనీయ విందు

లోకానికి విందు ఇది నిత్య జీవపు విందు ||2||


1 వ చరణం.. 

ఆత్మీయ విందు అపురూప విందు

పసందైన విందు పామరులకు విందు llఆత్మీయll 

రండీ రారండి ఆరగించండి

ఆత్మదాహము తీర్చుకొనరండి llకనుll 


2 వ చరణం.. 

దేవుడే మానవుడై ఇల జీవమిచ్చు విందు

ఈ నరలోకాన్ని రక్షించిన విందు llకనుll 


3 వ చరణం.. 

ఆనాడు ఇజ్రాలీయులను ఆదుకొనిన విందు

ఈనాడు మన నిత్యజీవపు విందు llరండిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section