Type Here to Get Search Results !

కమ్మనివిందు కడరావిందు ( kamanivindhi kada vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కమ్మనివిందు కడరావిందు

కరుణామయుని అమృతవిందు

కలుషహృదిని కబలించు విందు

శ్రీయేసునివిందు ఈ దివ్యవిందు


1 వ చరణం.. 

ఆకలిబాధను తీర్చుటకు 

నేనే జీవాహారము రండనిపిలచి

ఐదురొట్టెలను రెండుచేపలను

ఐదువేలమందికి ఆకలి తీర్చినవిందు


2 వ చరణం.. 

ఆదియందలి వాక్యమునేనే

సత్యమునేనే జీవమునేనే

ఇది నా శరీరము భుజించిన దొరకును

మీకు నిత్యజీవము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section