Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కానుక చేతుము మా జీవితము
అనవరతము మీ కర్పణగా llకానుకll
1 వ చరణం..
నదులు గిరులు పాడియు పంటలు -
మైదానము నీ దానములే ||2||
వందనములివే గైకొను దేవా ||2||llకానుll
2 వ చరణం..
రక్షణ పాత్ర భువికే తరగ -
బిక్ష నొసగితివి మా భాగ్యముగా ||2|| ప్రతిగా నీకి ఏమి చెల్లింతుము ||2|| llకానుll
3 వ చరణం..
పూర్ణ సమర్పణ సజీవ యాగమై -
అర్పణ జేతుము నిర్మల ప్రథుడా ||2||
తనువే నీకిదే అంకితముగా ||2|| llకానుll