Type Here to Get Search Results !

కరుణామయ పావన ( karunamaya pavana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కరుణామయా పావన - ఓ దేవా - శ్రీతజన పాలకా 

మా హృదయ కుసుమాలనే - అర్పింతు చేకొనుము ప్రీతితో 


1 వ చరణం.. 

అప్పము యందలి-అణువుల ఐక్యత-

జనముల కీయవయ్యా మా యాత్మలన్నీ 

ఏకము జేసి - మమ్ముల దీవించు 

ద్రాక్షారసమందు - జల బిందువు వోలె 

నీ ప్రేమలోన - నడిపించు ||2|| 


2 వ చరణం.. 

మాకున్న సర్వము - బలిపీఠముపై కానుక జేసెదము 

పరలోక తండ్రీ - గ్రహియించుమయ్యా 

మా దీన కానుకలు మమ్ములమార్చి-

మాయాత్మలందునిరతము-నివైవసియించు ||2|| 


3 వ చరణం.. 

నీ పాదపద్మాలే కొలిచెదము - అనయము వినయముగా ||2|| 

శాంతి స్వరూపా జీవన - దీపా కాంతిని చూపుమా 

పరలోక వాసుల - స్థిరవాస మందున 

మమ్ముల చేర్చుకో - ఓ దేవా ||2|| llకరుణాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section