Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్రొత్త భావాలతో సరికొత్త రాగాలతో -
సంకీర్తనలతో సంగీత ధ్వనులతో
నిండు భక్తితో క్రీస్తు దేవుని కొలువగరండి ఆరాధించండి
1. నా హృదయ స్పందన నా జీవనగాథ
నా మానస మందిరం నా ప్రియమైన యేసువే
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయ అల్లెలూయ
2. యేసు ఒసగు సంపాదన పరలోక ఆనందం
ప్రేమ సమాధాన జీవనం నా ప్రియమైన యేసువే
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా