Type Here to Get Search Results !

కోట్ల కొలదిగ దూతలు పాడిరి ( kotla koladhiga dhuthalu padiri Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కోట్ల కొలదిగ దూతలు పాడిరి అల్లేలూయ స్తోత్రము 

ముల్లోకముల గణములు పాడిరి అల్లేలూయ స్తోత్రము

జలచరముల జీవకోటి పాడిరి అల్లేలూయ స్తోత్రము 

సృష్టికర్తను పొగడుచు పాడిరి అల్లేలూయ స్తోత్రము

అల్లేలూయ ఆమేన్ అల్లేలూయ ఆమేన్ అల్లేలూయ ఆమేన్ 


1. మార్గం సత్యం జీవమునకు అల్లేలూయ స్తోత్రము

ప్రేమ స్వరూపి ఏసుకి పాడుడి అల్లేలూయ స్తోత్రము 

మంచి మాటలు పలికిన క్రీస్తుకి అల్లేలూయ స్తోత్రము

శాంతి దాత ప్రభువుకి పాడుడి అల్లేలూయ స్తోత్రము

అల్లేలూయ ఆమేన్ అల్లేలూయ ఆమేన్ అల్లేలూయ ఆమేన్ 


2. మంచి కాపరి ఏసుకి పాడుడి అల్లేలూయ స్తోత్రము

మంచి మేపరి క్రీస్తుకు పాడుడి అల్లేలూయ స్తోత్రము

మమతలు పంచే ఏసుకి పాడుడి అల్లేలూయ స్తోత్రము

రక్షణ నిచ్చిన క్రీస్తుకి పాడుడి అల్లేలూయ స్తోత్రము 

అల్లేలూయ ఆమేన్ అల్లేలూయ ఆమేన్ అల్లేలూయ ఆమెన్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section