Type Here to Get Search Results !

కాపరి కాపరి ( kapari kapari Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకీ.కాపరి.. కాపరి... మా మంచికాపరి - 

ఆ.. ఆ... ఆ... యేసే నా కాపరి - యేసే నా ఊపిరి ||2|| 

తోడులేరు నాకు - జీవితయానంలో ... 

నా యేసుతోడుండగా - నాకేమికొదు విలలో ||2|| 

ఆ.. ఆ.... 


1 వ చరణం.. 

యేసయ్య నీకృపలో - రక్షణ నొసగితివి ||2|| 

పాపపు శాపములో - నాలో బాపితివి ||2|| 

ఆ.. ఆ.... 

నీవే జీవముగా - బ్రతుకును నింపితివి ||2|| 


2 వ చరణం.. 

మేలులు చేసిన యేసుని - ప్రేమింపుము మరువక నా ప్రభుని-నిరతము స్తుతియింతుము ||2|| 

ఆ..ఆ.... 

యేసుని స్నేహములో - సతతము జీవింతుము ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section