Type Here to Get Search Results !

కీర్తన పాడుదాం ( kirthana padudham Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Dusi Devaraj 

Tune: Fr. D.V. Prasad 

Music: Dattatreya 

Album: జీవశృతి - 3 


ప. కీర్తన పాడుదాం ప్రార్థన చేయుదాం 

యేసు వాక్యమే ఆలకించుదాం

క్రీస్తు బోధనే ఆచరించుదాం 


1. జీవనదాత సర్వేశ్వరుని

కొనియాడెదము ఆనందముతో 

పరలోకమును భూలోకమును

తన శక్తితో సృజియించెను ||కీ|| 


2. మానవ జీవిత పావన సాక్ష్యం

దేవుని రాజ్యపు ఆగమ సూత్రం 

వెలిగించుదము మన ఆత్మలను

పరమాత్ముని బోధలతో ||కీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section