Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కార్మెలు కొండపైన కనుల విందుగా వెలసి
కరుణించు కన్యకా మరియా! భక్తులను దీవించవా
1. దేవునిపై భారమేసి - దైవాజ్ఞకు తలవంచి
దేవునికే తల్లివైన మాతా - భక్తుల స్తోత్రగీతి స్వీకరించ రావా
2. లోకములో పలుచోట్ల - దర్శనమును ఒసగి నీవు
దీనులను బ్రోచిన ఓ అమ్మా - అల్పులనాదరించి పంపుము మరియమ్మ