Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-15
ప: కరుణ వర్షం కురిపిస్తుంది.
కల్వరి కొండపై కురిపిస్తుంది
భువిలో ఉన్న వారెల్లరు
రక్షణ భాగ్యం పొందాలని
పరిగెత్తుము... పరిగెత్తుము...
కల్వరినాధుడు ప్రభుయేసు వేచియున్నాడు...
నిన్ను రమ్మనుచున్నాడు
1. చిన్నవాడొకడడిగాడు అయ్యా
ఎంతగనన్ను ప్రేమించావని ||2||
కల్వరినాధుడు యేసు
తన హస్తం చాచాడు ||2||
ఇంతగా నిన్ను ప్రేమించానని
అంతయు నీ కోసం అర్పించానని ||2||
అల్లెలూయా....అల్లేలూయా...
అల్లెలూయా...అల్లెలూయా... ||4|| ||కరు||
2. దొంగవాడొకడడిగాడు అయ్యా
ఈ పాపిని స్మరించుమని
కల్వరినాధుడు యేసు
కరుణతో చూచాడు
ఈరోజే నీవు నాతోనే పరలోకంలో ఉంటావని