Type Here to Get Search Results !

కీర్తన కీర్తన సంకీర్తన ( keerthana keerthana sankeerthana Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P 

Music: Naveen M 

Album: యేసే నా ఆశ - 4 


కీర్తన... కీర్తన... కీర్తన... సంకీర్తన ||2|| 

రాగాలతో... తాళాలతో...స్తోత్రాలతో ||కీర్తన|| 

అల్లెలూయా...... అల్లెలూయా.....||4|| 


1. పాపమునెల్ల మన్నించును

కీర్తన-సంకీర్తన

వ్యాధులనెల్ల కుదుర్చును 

కీర్తన-సంకీర్తన ||2|| 

సమాధి నుండి కాపాడును 

ప్రేమ సిరులు నీ కొసగును ||2|| 

అల్లెలూయా... అల్లెలూయా.. ||4|| ||కీర్తన|| 


2. శుభములు నీ ఇంట వర్ధిల్లును

కీర్తన..... సంకీర్తన 

న్యాయము నీకు చేకూర్చును 

కీర్తన......... సంకీర్తన||2|| 

యువశక్తితో నిను దీవించును ప్రణాళికలను ఎరిగించును ||2|| 

అల్లెలూయా......అల్లెలూయా.||2|| ||కీర్తన|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section