Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం - 14
ప: కృతజ్ఞత స్తోత్రముతో
యేసుని, ప్రతి క్షణం స్తుతించెదము ||2||
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆదుకోనే తండ్రి.... మన ప్రభువు ||కృ||
1. యెరికో గోడలు అడ్డువచ్చిన
యేసు నీ ముందుండును
పాడెదము స్తుతించెదము
గోడలు కూల్చెదము ||2||
అల్లెలూయ...అల్లెలూయ
అల్లెలూయ...అల్లెలూయ
2. ఎట్టి సముద్రము చుట్టి ముట్టినా
సిలువ నీడ ఉంది . ||2||
సముద్రము పై నడచిన యేసు
నీతోను నడుస్తాడు
అల్లెలూయ...అల్లెలూయ
అల్లెలూయ...అల్లెలూయ