Type Here to Get Search Results !

కీర్తనీయుడైన ప్రభుని ( keerthaniyudaina prabhuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: కీర్తనీయుడైన ప్రభుని పాదారవిందములకు

సమర్పణం మా హృదయార్పణం 

కొదువలన్ని తొలగచేయు 

ఘనయేసు పాదములకు

సమర్పణం మా హృదయార్పణం ||2|| 


1. నీవిచ్చిన సమృద్దిలో కొంత నీకు తెచ్చాను

వేదనలను దోసిటితో విన్నవించ వచ్చాము ||4|| 

శిరము వంచి నిలిచినాము (నీ) 

దీవెనకై వేడినాము ||2|| 

అణకువతో మా మనసును 

అర్పించగ వచ్చినాము

సమర్పణం మా హృదయార్పణం ||4|| 


2. తండ్రి ప్రేమ తనయుని దయ

పవిత్రాత్మ సహవాసం 

సమృద్ధిగ దయచేయగ 

వరములడగ వచ్చాము ||2|| 

పీఠము దరి చేరినాము 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section