Type Here to Get Search Results !

కొద్ది సేపు వినుమయ్యా ( kodhi sepu vinumaya Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: కొద్ది సేపు వినుమయ్యా

నా జీవన గాథను యేసయ్యా ||2|| 


బలహీనమైన పాపి నేను 

కరుణించి నన్ను కావుమయ్యా ||2|| 

ఒక తల్లివలె నన్ను మన్నించి 

జీవన దారిలో నడుపుమయా 

నీవే నాకు శరణమయా 

నీవే నాకు అభయమయా 

జీవన దారికి గమ్యమయా ||2|| 

నీవే నాకు సర్వమయా ||కో|| 


1. మనసులో వేదన ఉన్నప్పుడు

మమతతో నీవే తొలగించు ||2|| 

హృదిలో ఉన్న బాధలను 

ప్రార్థనగా మార్చనిమ్ము ||2|| ||నీవే నాకు....సర్వమయా|| 


2. ఒంటరి బ్రతుకున చుక్కానివె

జీవన నావను నడిపించు 

కన్నీటి సంద్రమున నేనుండగా 

కనికరమున నన్ను ఓదార్చుము ||నీవే నాకు....సర్వమయా|| ||కో|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section