Type Here to Get Search Results !

కోటి సూర్య ప్రకాశ ( koti Surya prakasha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


కోటి సూర్య ప్రకాశ... కోమలాంగి 

గుణదల శిఖరముపై కలబోసి వెలసిన

ఆశ్రిత... పాలకి.... ప్రియమాతా 

వందనం.... వం.... దనం.. 

జగతికి తల్లి - ఓ దేవమాత 

మహిమకు నీ నామం 

నిరతము నిజనామం ||2|| 


1. పరలోక రాణివి నీవే 

భూలోక రాణివి నీవే 

పాపికి శరణం నీవేగా 

ప్రేమ స్వరూపిణి నీవేగా

యేసుని తల్లివి నీవేగా... 

సద్గుణ సుందరి నీవేగా 

కరుణించే కల్పవల్లివి

అందరి అమ్మవు నీవేగా 


2. 'నీ మాతృ ప్రేమను స్తుతియింపగా

కీర్తింతు నీ మధురనామం 

నిత్య సహాయుని కన్నతల్లి 

ఆనందమల్లిక మరియతల్లి 

ధరణికి వరనామం ... ఇదియే 

దయగల ఘననామం.. ఇదియే 

అమలోద్భవి దివ్యరూపిణి 

మహిమకు నీ నామం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section