Type Here to Get Search Results !

క్రీస్తు భోజనం ( kristhu bhojanam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. క్రీస్తు భోజనం ఆత్మకు విందూ

క్రీస్తు భోజనం రక్షణ విందూ ||2|| 

ఆరగింతము వేగమెరండూ

ఆత్మను శుద్ధిపరచుకొండూ ||2|| ||క్రీ|| 


1. ఎడారిలో కురిసినా మన్నా విందూ

యిజయేలీయులను నడిపిన విందూ||2|| 

అందరిని దరిచేర్చిన ఐక్యత విందూ 

అమృత విందూ అద్భుత విందూ ||2|| 


2. ఐదువేల మందికీ పంచిన విందూ

ఆత్మ దాహమును తీర్చిన విందూ ||2|| 

ఆనందపరచెడి అద్బుతవిందూ

అమృతబిందూ నవ్యజీవపు విందూ ||క్రీ|| 


3. కడరాత్రి భోజనాన వెలసిన విందూ

కల్వరీ కొండ పైన విరిసిన విందూ ||2|| 

అందరినీ రక్షించు అమర విందూ 

అమృత విందూ ఇది ఆత్మకు విందూ ||2|| ||క్రీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section