Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
క్రీస్తు ని శరీరమిదే- ప్రభు క్రీస్తుని భోజనమిదే
భుజియింపగ ఏక శరీరమే
జీవింపగ ఏక మనస్కులమై ll క్రీస్తు ll
1
కరుణకు నిలయమిదే
మన ప్రభు జీవనము ఇదే
మమతకు రూప మీదే
ముక్తికి శక్తి ఇదేll క్రీస్తు ll
2
భావనికి వంతెనిదే
న్యాయానికి రూపమిదే
సత్యానికి సాక్ష్యమిదే
సర్వానికి మేలిమిదేll క్రీస్తు ll