Type Here to Get Search Results !

క్రీస్తు జీవిత వరప్రసాదం-ఈ విందు ( kristhu jeevitha Varaprasadham - ee vindhu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


క్రీస్తు జీవిత వరప్రసాదం-ఈ విందు 

క్రీస్తు ప్రభుని జీవన స్రవంతి-ఈ విందు 

లోకొనరారే ఓ సంఘమా-గైకొనరారే

ఓ దైవ సంఘమా ||2|| 


1. దేవుడే మనతో నుండగ 

వచ్చిన అపూర్వవిందు 

ఆయన యందు ఐక్యము చేసే

అమూల్య విందు ||లోకొనరారే|| 


2. మరుగున పడిన మానవత్వము

మేల్కొలుపువిందు 

విరిగి నలిగిన ఈ లోకానికి ఔషధవిందు

||లోకొనరారే|| 


3. నాలుగుదిక్కుల మనసులు 

కలుపు మాధుర్య విందు 

మన యేసయ్య త్యాగ ఫలితమే 

రక్షణ విందు

||లోకొనరారే|| ||క్రీస్తు జీవి||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section