Type Here to Get Search Results !

క్రీస్తు రుదిరమే నవ్యజీవము ( kristhu rudhirame navyajeevamu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. క్రీస్తు రుధిరమే నవ్యజీవము 

ప్రేమ రుధిరమే పరమ ఔషధం ||2|| 

పరలోక ప్రేమ రాజ్యము .

పరమతండ్రి నీతిని వెదకు ||హ|| ||క్రీ|| 


1. దేవుని ప్రేమలో జీవించు దేవుని 

ఆత్మతో ఆరాధించు 

ప్రభుశరీర రక్తం పరలోక ఆహారం ||2|| 

ప్రభుజీవ మాటలు

పరమ తండ్రి దీవెనలు ||హ|| ||క్రీ|| 


2. జీవము నిచ్చునది ఆత్మయే 

మానవ దేహము నిష్ప్రయోజనం ||2|| 

దివ్య సత్ప్రసాదం లోకొనగా రండి ||2|| 

క్రీస్తు కృపా సత్యములో సాక్షులై వెలగండి ||హ|| ||క్రీ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section